We are born with cry... But We should Live with Smile, help others and keep them happy
Tuesday, 26 February 2019
Monday, 25 February 2019
ధానధర్మ స్వచ్ఛంద సంస్థ&శ్రీ వెంకటేశ్వర సేవా సమితి రుక్మాపూర్ ఆధ్వర్యంలో రుక్మాపూర్ గ్రామంలో గర్భిణీ మహిళలకి పండ్లు, కొర్ర బియ్యం అదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు సహజ కాన్పు యొక్క ప్రాధాన్యత గర్భిణి స్త్రీలకు వివరించారు. ప్రతి నెల పండ్లు, చిరుదాన్యాలు , బట్ట సంచులు ,పేపర్ క్యారి బాగ్స్ అందిస్తాం అని సేవా సమితి సభ్యులు తెలిపారు. యువకులు. ANM. ఆశ వర్కలు. పాల్గొన్నారు
Subscribe to:
Posts (Atom)